కర్నూలు: ఏకగ్రీవ పంచాయతీలకు రూ.50 లక్షల వరకు ప్రోత్సాహకాలు: కలెక్టర్ ప్రకటన
గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవమైతే జనాభా ఆధారంగా రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రోత్సాహకాలు అందిస్తామని కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. సర్పంచ్, వార్డు సభ్యులు అందరూ ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు మాత్రమే ఈ నిధులు వర్తిస్తాయి.