రాజమండ్రి రూరల్: రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాలలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బుచ్చయ్య
రాజమహేంద్రవరం రూరల్ మండలం కాతేరు అగ్రికల్చర్ కళాశాలలో రూ. 55 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శంకుస్థాపన చేశారు. అలాగే కళాశాల క్రీడా ప్రాంత అభివృద్ధికి రూ. 5 లక్షల నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు.