కర్నూలు: వగరూరు టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా షాకీర్ దొర ప్రకటన
మంత్రాలయం మండలం వగరూరు టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా షాకీర్ దొరను నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి ప్రకటించారు. మాధవరం టీడీపీ కార్యాలయంలో ఈ ప్రకటన జరిగింది. పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలు సూచించారు.