పిఠాపురం: 24 గ్రామ పంచాయతీల సర్పంచ్ రిజర్వేషన్ల వివరాలు విడుదల
పిఠాపురం మండలంలోని 24 గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాల రిజర్వేషన్ల వివరాలు వెల్లడయ్యాయి. ఇందులో మహిళలకు 12, జనరల్, బీసీ, ఎస్సీ వర్గాలకు 12 స్థానాలను కేటాయించారు. ఎస్సీ, బీసీ మరియు మహిళలకు కేటాయించిన గ్రామాల వివరాలను అధికారులు స్పష్టం చేశారు.