కోదాడ: కోదాడలో బిఆర్ఎస్ నేతల ఆందోళన: సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడిని నిరసిస్తూ కోదాడలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి, నిందితులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద వినతి పత్రం ఇచ్చారు.