Public App Logo
Jansamasya
National
Bihar
Madhya_pradesh
Indianrailways
Patanjali
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
���हीद_दिवस
North_east_delhi
Nagaland
East_delhi
Tbmuktbharat
North_delhi
West_delhi
Notoadulteration
Railinfra4uttarpradesh
Railone
North_west_delhi
���िश्व_जल_दिवस
Educationforall
Capacitybuilding
Worldwaterday
Railsafety
Chaitranavratri
���ंतर्राष्ट्रीय_वन_दिवस
Thodadhyanse

కనిగిరి: బైక్ మెకానిక్ ల సమస్యల పరిష్కారానికి కృషి: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి

Kanigiri, Prakasam | Jul 3, 2025
కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్ నందు మెకానిక్ డే సందర్భంగా బైక్ మెకానిక్ లు ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బైక్ మెకానిక్ లకు జీవనోపాధి కోసం బైక్ షెడ్లను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డిని మెకానిక్ లు వినతి పత్రాన్ని సమర్పించారు. మెకానిక్ ల వినతిపై సనుకులంగా స్పందించిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి... కనిగిరి పట్టణంలో త్వరలో ఆటోనగర్ నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, వీలైతే ఆటోనగర్ ప్రాంతంలోనే బైక్ మెకానిక్ లకు కూడా షెడ్లను నిర్మించి ఇస్తామన్నారు.

MORE NEWS