మండపేట: మండపేటలో ఘనంగా అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం - బాల్య వివాహ రహిత సమాజమే లక్ష్యం
మండపేటలోని కేశవరం పాఠశాలలో బాలల హక్కుల దినోత్సవం నిర్వహించారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, బాల్య వివాహాలు జరిగితే 1098 లేదా 112కు సమాచారం అందించాలని అధికారులు సూచించారు. విద్యార్థులు బాల్య వివాహ వ్యతిరేక ప్రతిజ్ఞ చేశారు.