Public App Logo
Jansamasya
National
Bihar
Madhya_pradesh
Indianrailways
Kalpanachawla
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
North_east_delhi
Nagaland
East_delhi
West_delhi
Bipinrawat
Railone
North_west_delhi
Thodadhyanse
Educationforall
Cds
Chaitranavratri
Railsafety
Smartrailyatri
Indianrailway
Notoadulteration
Railinfra4jharkhand
Safetyfirst
Amritstation
Railinfra4westbengal

దర్శి: దర్శి ఎల్పీ రోడ్డు సమీపంలోని రజక బజారులో సిమెంటు రోడ్డు కు మరమ్మతులు చేయాలని కోరుతున్న ప్రజలు <nis:link nis:type=tag nis:id=localissue nis:value=localissue nis:enabled=true nis:link/>

Darsi, Prakasam | May 10, 2025
దర్శి ఎల్పీ రోడ్డు సమీపంలోని రజక బజారులో సిమెంటు రోడ్డు దెబ్బతినడంతో రాకపోకలు కష్టంగా మారాయని స్థానికులు ఆరోపించారు. రాత్రి వేళల్లో ఈ మార్గంలో నడవడానికి ఇబ్బందిగా ఉందని వారు తెలిపారు. రోడ్డును త్వరగా బాగు చేసి ప్రజల రాకపోకలకు అనువుగా మార్చాలని సంబంధిత అధికారులను కోరారు.