Public App Logo
Jansamasya
National
Bihar
Madhya_pradesh
Indianrailways
Kalpanachawla
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
North_east_delhi
Nagaland
East_delhi
West_delhi
Notoadulteration
Bipinrawat
Railone
North_west_delhi
���िश्व_जल_दिवस
Thodadhyanse
Educationforall
Cds
Worldwaterday
Railsafety
Chaitranavratri
Smartrailyatri
Indianrailway
Railinfra4jharkhand
Safetyfirst

దర్శి: దొనకొండ మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయం నందు సిసి లకు మరియు వివోఏలకు శిక్షణ తరగతులు నిర్వహణ

Darsi, Prakasam | May 9, 2025
ప్రకాశం జిల్లా దొనకొండ మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయం నందు సీసీలకు మరియు వివోఏలకు వెలుగు ఏపీఎం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శుక్రవారం రెండో రోజు శిక్షణ తరగతులను నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్ ఆర్ ఎల్ ఎం ప్రక్రియలో భాగంగా అకౌంట్ సెక్షన్ మరియు తదితర విభాగాలపై సీసీలకు మరియు వివోఏలకు శిక్షణ తరగతులను నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు.