మోత్కూర్: బిజిలాపురం: సామాజిక కార్యకర్త అంజయ్య గారికి 'ఉపాధ్యాయ మిత్రరత్న' అవార్డు
బిజిలాపురంలో సుమారు 20 ఏళ్లుగా విద్యార్థులకు, పాఠశాలలకు సేవలందిస్తున్న మాజీ సర్పంచ్, రెడ్ క్రాస్ డైరెక్టర్ చేతరాశి అంజయ్య గారికి 'ఉపాధ్యాయ మిత్రరత్న' పురస్కారం లభించింది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జరిగిన సన్మాన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.