Public App Logo
Jansamasya
���िल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Rajasthannews

ఉరవకొండ: వజ్రకరూరులో చలివేంద్రాన్ని ప్రారంభించిన మండల అధికారులు, గ్రామ సర్పంచ్

Uravakonda, Anantapur | Mar 17, 2026
అనంతపురం జిల్లా వజ్రకరూర్ మేజర్ గ్రామపంచాయతీ నందు మంగళవారం గుంతకల్ డిఎల్డివో విజయలక్ష్మి మరియు గ్రామ సర్పంచ్ మోనాలిసా,డిప్యూటీ ఎంపీడీవో దామోదర్ రెడ్డిల ఆధ్వర్యంలో వేసవికాలం దృష్ట్యా చలివేంద్రాన్ని ప్రారంభించారు. మండుటెండల మూలంగా మంచి నీరు తాగడం ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమని అధికారులు పేర్కొన్నారు.,అనంతరం సిబ్బందితో ఇంటి పన్నుల విషయమై సమావేశం నిర్వహించారు ,ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మల్లయ్య, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

MORE NEWS