సిరిసిల్ల: సిరిసిల్లలో సినీ ఫెస్ట్ మినీ ప్రైవేట్ థియేటర్ ప్రారంభం
సిరిసిల్లలోని గాంధీ చౌరస్తాలో సినీ ఫెస్ట్ మినీ ప్రైవేట్ థియేటర్ ప్రారంభమైంది. మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కుటుంబ సమేతంగా సినిమాలు చూసేందుకు ఇది చక్కని వేదికని ఆమె పేర్కొన్నారు.