విశాఖపట్నం: డిజిటల్ అరెస్ట్‌ల పేరుతో సైబర్ మోసాలు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచన
డిజిటల్ అరెస్ట్‌లు, స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, కేవైసీ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి హెచ్చరించారు. తిమ్మాపురంలో జరిగిన సైబర్ భద్రత అవగాహన సదస్సులో ఆయన పాల్గొని కీలక సూచనలు చేశారు.