రోజ్ గార్ మేళా ద్వారా మహిళా సాధికారికత సాధ్యం. 19వ ట్రెంచ్ రోజ్ గార్ మేలా ఈరోజు ఐఐఎం విశాఖపట్నం నందు రైల్వే ద్వారా నిర్వహించబడింది. ఆనందాన్ని వ్యక్తపరుస్తున్న మహిళ ఉద్యోగి. #rozgarmela2026 Visakhapatnam.