Public App Logo
Profile Picture

Rozgar Mela Vishakhapatnam

@rozgarmela-dopt_vishakhapatnam
842Followers
31Following
19 వ ట్రెంచ్ రోజ్ గార్ మేళ వాల్తేర్ డివిజన్ ఘనంగా నిర్వహించింది.
The young people receiving appointment letters today possess the same spirit and energy with which India's youth are making their mark in every field across the world, and that this spirit will inspire their public service- Prime Minister
ఈరోజు ఐఐఎం విశాఖపట్నం నందు రైల్వే ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డ 19వ ట్రెంచ్ రోజ్ గార్ మేళ. అభ్యర్థుల నుంచి విశేష స్పందన. 
<nis:link nis:type=tag nis:id=rozgarmela2026 nis:value=rozgarmela2026 nis:enabled=true nis:link/> Visakhapatnam
రోజ్ గార్ మేళా ద్వారా మహిళా సాధికారికత సాధ్యం. 19వ ట్రెంచ్ రోజ్ గార్ మేలా ఈరోజు ఐఐఎం విశాఖపట్నం నందు రైల్వే ద్వారా నిర్వహించబడింది. ఆనందాన్ని వ్యక్తపరుస్తున్న మహిళ ఉద్యోగి. <nis:link nis:type=tag nis:id=rozgarmela2026 nis:value=rozgarmela2026 nis:enabled=true nis:link/> Visakhapatnam.
India’s growing international collaborations aimed at creating employment opportunities and providing technical exposure for youth. Startups are in a surge in India which is a positive sign. <nis:link nis:type=tag nis:id=rozgarmela2026 nis:value=rozgarmela2026 nis:enabled=true nis:link/> Visakhapatnam
ఇప్పటివరకు నిర్వహించిన 19 రోజ్‌గార్ మేళాల ద్వారా సుమారు 12 లక్షల నియామక పత్రాలు పంపిణీ చేయబడ్డాయి. ఇది సమర్థవంతమైన, నైపుణ్యవంతమైన మరియు భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న మానవ వనరుల నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సూచిస్తుంది.
<nis:link nis:type=tag nis:id=rozgarmela2026 nis:value=rozgarmela2026 nis:enabled=true nis:link/>
रोजगार मेला भारत सरकार की एक प्रमुख पहल है, जिसका उद्देश्य रोजगार सृजन को गति देना तथा देश के युवाओं को सार्थक करियर अवसर उपलब्ध कराना है। <nis:link nis:type=tag nis:id=rozgarmela2026 nis:value=rozgarmela2026 nis:enabled=true nis:link/> Visakhapatnam
प्रधानमंत्री श्री नरेन्द्र मोदी ने आज 19वें राष्ट्रीय रोजगार मेले के अंतर्गत वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से 51,000 से अधिक नव नियुक्त युवाओं को नियुक्ति पत्र वितरित किए। देशभर के 47 स्थानों पर एक साथ आयोजित किया.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 19వ జాతీయ రోజ్‌గార్ మేళాలో 51,000 మందికి పైగా నియామక పత్రాలను పంపిణీ చేసిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. IIM విశాఖపట్నంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం రావటం తనకెంతో గర్వకారణం <nis:link nis:type=tag nis:id=rozgarmela2026 nis:value=rozgarmela2026 nis:enabled=true nis:link/> Visakhapatnam
రైల్వేలో ఉద్యోగం సాధించడం నాకు నా కుటుంబానికి ఎంతో గర్వకారణంగా ఉంది. నేను కచ్చితంగా దేశాభివృద్ధికి తోడ్పడుతాను. సోను నిమేష్ <nis:link nis:type=tag nis:id=rozgarmela2026 nis:value=rozgarmela2026 nis:enabled=true nis:link/> Visakhapatnam
రోజ్ గార్ మేళాలో తనకు ఉద్యోగ ద్రృవపత్రం ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని తెలియజేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న రామకృష్ణ. <nis:link nis:type=tag nis:id=Rozgaarmela2026 nis:value=Rozgaarmela2026 nis:enabled=true nis:link/> Visakhapatnam
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 19వ జాతీయ రోజ్‌గార్ మేళాలో 51,000 మందికి పైగా నియామక పత్రాలను పంపిణీ చేసిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. విశాఖపట్నంలో ఐఐఎం ఆడిటోరియంలో జరిగిన రోజ్ గార్ మేళ.
19వ ట్రెంచ్ రోజుగార్ మేళ సందర్భంగా ఉద్యోగ ధ్రువపత్రాలను అందజేస్తున్న వాల్తేర్ డిఆర్ఎం శ్రీ లలిత్ బొహర.  రోజ్ గార్ మేళ ఐఐఎం విశాఖపట్నం నందు నిర్వహించబడింది.
19వ ట్రెంచ్ రోజ్ గార్ మేళ ఈరోజు ఐఐఎం విశాఖపట్నం గంభీరంలో నిర్వహించబడుతుంది.
19th trench Rozgaar Mela today will be held at IIM Gambheeram, Visakhapatnam
దేశ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే సంకల్పంతో, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మే 23న ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 51,000కు పైగా అభ్యర్థులకు నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు।
దేశ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే సంకల్పంతో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు మే 23, 2026 నా, ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 51,000కు పైగా అభ్యర్థులకు నియామక పత్రాలను పంపిణీ చేస్తారు.
Youth sharing their thoughts after receiving Appointment Letters for Government Jobs in the Rozgar Mela Visakhapatnam
Youth sharing their thoughts after receiving Appointment Letters for Government Jobs in the Rozgar Mela Visakhapatnam.
Youth sharing their thoughts after receiving Appointment Letters for Government Jobs in the Rozgar Mela Visakhapatnam.
आपके शहर विशाखपट्नम में आयोजित हो रहा है रोजगार मेला। देश के युवाओं को सरकारी नौकरियाँ देने के संकल्प के तहत, रोजगार मेले के समारोह में प्रधानमंत्री नरेन्द्र मोदी जी के नेतृत्व में 24 अक्टूबर, 2025 को सरकारी नौकरियों में चयनित 51000 से अधिक
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందడంతో కలలు సాకారం అవుతాయి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందడంతో కలలు సాకారం అవుతాయి.
కలలు నేరవేర్చినందుకు గౌరవనీయులైన ప్రధానమంత్రికి మేము ఎల్లప్పుడూ కృతజ్ఞులం.
#RozgarMela  ఉపాధి కలలను నేరవేర్చినందుకు నందుకు @narendramodi మరియు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు.