రాజమండ్రి సిటీ: తుఫాను ఎఫెక్ట్: రాజమండ్రి రైల్వే స్టేషన్ బోసిపోయింది, పలు రైళ్లు రద్దు
తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రైళ్ల రద్దుతో రాజమండ్రి రైల్వే స్టేషన్ ప్రయాణికులు లేక వెలవెలబోయింది. ప్రయాణికులకు సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని రైల్వే అధికారులు తెలిపారు.