రాజమండ్రి సిటీ: దేశ సంక్షేమానికి కృషి చేసిన ప్రముఖులను స్మరించుకోవాలి: ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి
దేశ సంక్షేమానికి కృషి చేసిన జన సంఘ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు సేవలను నిరంతరం స్మరించుకోవాలని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి పేర్కొన్నారు ఆదివారం జిల్లా బిజెపి కార్యాలయంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి బాబు జగజీవన్ రావు వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు బిజెపి నాయకులు పలువురు పాల్గొన్నారు.