కర్నూలు: పెద్దకడబూరులో కార్డన్ సెర్చ్: 51 బైకులు స్వాధీనం
పెద్దకడబూరు మండలం హెచ్. మురవణి గ్రామంలో పోలీసులు నిర్వహించిన కార్డన్ సెర్చ్‌లో సరైన ధ్రువపత్రాలు లేని 51 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టారు.