శ్రీశైలం: వరుస శెలవుల నేపథ్యంలో శ్రీశైలంలో భారీగా భక్తుల రద్దీ స్వామి అమ్మవార్ల దర్శనానికి ఆరు గంటల సమయం
వరుస సెలవుల నేపథ్యంలో శ్రీశైలంకి భారీగా భక్తుల రద్దీ పెరిగింది. స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 6 గంటలకు సమయం పడుతుందని ఈవో శ్రీనివాసరావు తెలియజేశారు. భక్తుల రద్దీ దృశ్య అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని స్వామి అమ్మవార్ల దర్శనం త్వరగా పూర్తి ఎందుకు ఏర్పాటు చేస్తున్నామని ఈవో శ్రీనివాసరావు తెలియజేశారు. సెలవు దినాలు రావడంతో రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున శ్రీశైలం చేరుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు.భక్తుల రద్దీతో శ్రీశైలం కళకళలాడుతుంది.