కొండపి: జరుగుమల్లి మండలంలో పశు పోషకులకు 50 శాతం రాయితీపై దాణా పంపిణీ: పశు వైద్యాధికారి శ్రావణి
జరుగుమల్లి మండల కేంద్రంలో పశు పోషకులకు 50 శాతం రాయితీపై దాణా పంపిణీ చేస్తున్నట్లు పశు వైద్యాధికారి శ్రావణి తెలిపారు. సోమవారం శివారెడ్డి, సుబ్బారెడ్డి అనే రైతులకు ఆమె స్వయంగా దాణా పంపిణీ చేశారు. దాణా కావలసిన రైతులు జరుగుమల్లి, కామేపల్లి వైద్యశాలల్లో నగదు చెల్లించి పేరు నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు.