Public App Logo
Jansamasya
National
Bihar
Madhya_pradesh
Indianrailways
Kalpanachawla
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
���हीद_दिवस
North_east_delhi
Nagaland
East_delhi
North_delhi
West_delhi
Notoadulteration
Railone
North_west_delhi
���िश्व_जल_दिवस
Thodadhyanse
Educationforall
Capacitybuilding
Worldwaterday
Railsafety
Chaitranavratri
���ंतर्राष्ट्रीय_वन_दिवस
Bipinrawat
Cds

కొండపి: ప్రభుత్వ కొండేపి ప్రభుత్వం జూనియర్ కళాశాలలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహణ

Kondapi, Prakasam | May 11, 2025
కొండేపి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో లక్ష్మీ సౌజన్య హాస్పిటల్ వారి సౌజన్యంలో ఆదివారం ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపులో భాగంగా పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మాట్లాడుతూ లక్ష్మీ సౌజన్య హాస్పిటల్ వారు ఉచితంగా మెడికల్ క్యాంపు నిర్వహించడం గొప్ప విషయం అని రోగులకు ఉచితంగా మందులను పంపిణీ చేయడం జరిగిందని వారు తెలిపారు.