కొండపి: డిఆర్సి సమావేశంలో పాల్గొని ప్రజా సమస్యలపై చర్చించిన కొండపి ఎమ్మెల్యే ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి
ప్రకాశం జిల్లా కొండపి ఎమ్మెల్యే ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి సోమవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన డిఆర్సి సమావేశంలో పాల్గొన్నారు. మంత్రితోపాటు జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అధికార బృందం పాల్గొన్నారు. జిల్లాలో అభివృద్ధి పనులు ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు మరియు అందవలసిన పథకాలు తదితర అంశాలపై మంత్రి స్వామి జిల్లా కలెక్టర్ తో చర్చించారు.