రాజమండ్రి సిటీ: రాజమహేంద్రవరం మోడల్ కాలనీలో రూ.15.50 లక్షలతో అభివృద్ధి పనుల శంకుస్థాపన
రాజమహేంద్రవరం 10వ డివిజన్ మోడల్ కాలనీలో రూ.15.50 లక్షల వ్యయంతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా 270 మీటర్ల డ్రైనేజీ నిర్మాణం మరియు నాలుగు కల్వర్టుల పనులు చేపట్టనున్నారు.