నాగర్ కర్నూల్: నాగనూల్ కేజీబీవీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ: విద్యార్థినులకు కీలక సూచనలు
నాగర్కర్నూల్ జిల్లా నాగనూల్ కేజీబీవీ పాఠశాలను కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ తనిఖీ చేశారు. పాఠశాల హాజరు, వసతులు, భోజన నాణ్యతను పరిశీలించి, 100 శాతం విద్యార్థినుల హాజరు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పదో తరగతి విద్యార్థులకు పరీక్షలపై అవగాహన కల్పించారు.