రాజమండ్రి సిటీ: తుఫాను హెచ్చరిక: కాకినాడ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - బర్రే కొండబాబు
తుఫాను హెచ్చరికల దృష్ట్యా కాకినాడ తీర, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ బర్రే కొండబాబు సూచించారు. పూరిగుడిసెల్లో ఉండేవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆయన కోరారు.