గుంటూరు: సెల్‌ఫోన్ గేమ్స్ వద్దు.. గ్రంథాలయాలకు రండి: గుంటూరు ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపు
Guntur, Guntur | Nov 14, 2026 బాలల దినోత్సవం, జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి విద్యార్థులకు కీలక సూచనలు చేశారు. సెల్‌ఫోన్ గేమ్స్‌కు దూరంగా ఉండి, పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని ఆమె కోరారు.