కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో బీజేపీ కౌన్సిలర్ల నిరసన
కామారెడ్డి మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో బీజేపీ కౌన్సిలర్లు ఆందోళన చేపట్టారు. వార్డుల సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కౌన్సిలర్లు పోడియం ముందు బైఠాయించి తమ నిరసనను తెలిపారు.