*మార్కాపురం జిల్లా...*
*పొదిలి మండలం గురుగుపాడు ఉపాధి కూలీల ఆందోళన...*
*పని కల్పించాలంటే లంచం ఇవ్వాల్సిందేనని ఉపాధి హామీ కూలీలతో ఫీల్డ్ అసిస్టెంట్ మల్లికార్జున డిమాండ్...*
*ఒక్కొక్కరు 400 ఇస్తేనే పనిలోకి రండి లేకపోతే పని లేదంటూ ఉపాధి హామీ కూలీలకు తెలిపిన ఫీల్డ్ అసిస్టెంట్ మల్లికార్జున.,.*
*పొదిలి ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉపాధి హామీ కూలీల నిరసనతో ఆందోళన...*
*న్యాయం చేయాలంటూ ఎంపీడీవోకి వినతిపత్రం అందించిన ఉపాధి హామీ కూలీలు...*