Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

నంద్యాల జిల్లా సంగమేశ్వరం దేవాలయం శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్స్ లో జలాధివాసానికి చేరువలో ఉన్నది... 👉శ్రీశైలం ప్రాజెక్ట్ లో ప్రస్తుతం 849.6 అడుగులు నీటి మట్టం ఉన్నది.. 👉841 అడుగులు చేరుకోగానే గర్భ గుడిలోకి నీళ్లు ప్రవేశిస్తాయి.867 అడుగులు శ్రీశైలం నీటి మటం చేరగానే గుడి మొత్తం మునిగిపోతుంది.మరల 8 నెలలు తరవాత దర్శనం.

India | Aug 3, 2026

MORE NEWS

*ఘాట్ రోడ్డులో యాక్సిడెంట్.. తృటిలో తప్పిన పెను ప్రమాదం* 

 *మార్కాపురం జిల్లా గిద్దలూరు–నంద్యాల ఘాట్ రోడ్డులో సోమవారం స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. ఘాట్ రోడ్డులో ఎదురెదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, కారు ఒకదానికొకటి అత్యంత సమీపానికి రావడంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

సమాచారం అందుకున్న స్థానికులు, ప్రయాణికులు వెంటనే స్పందించి డ్రైవర్లకు సూచనలు ఇవ్వడంతో ఇరువాహనాలను జాగ్రత్తగా వెనక్కి తీసి మార్గాన్ని సర్దుబాటు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరగలేదు.

ఘాట్ రోడ్డులో మలుపులు ఎక్కువగా ఉండటంతో వాహనదారులు నెమ్మదిగా, అప్రమత్తంగా ప్రయాణించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ ఘటనతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నప్పటికీ, అనంతరం ట్రాఫిక్ యథావిధిగా* పునరుద్ధరించారు.

*ఘాట్ రోడ్డులో యాక్సిడెంట్.. తృటిలో తప్పిన పెను ప్రమాదం* *మార్కాపురం జిల్లా గిద్దలూరు–నంద్యాల ఘాట్ రోడ్డులో సోమవారం స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. ఘాట్ రోడ్డులో ఎదురెదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, కారు ఒకదానికొకటి అత్యంత సమీపానికి రావడంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న స్థానికులు, ప్రయాణికులు వెంటనే స్పందించి డ్రైవర్లకు సూచనలు ఇవ్వడంతో ఇరువాహనాలను జాగ్రత్తగా వెనక్కి తీసి మార్గాన్ని సర్దుబాటు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరగలేదు. ఘాట్ రోడ్డులో మలుపులు ఎక్కువగా ఉండటంతో వాహనదారులు నెమ్మదిగా, అప్రమత్తంగా ప్రయాణించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ ఘటనతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నప్పటికీ, అనంతరం ట్రాఫిక్ యథావిధిగా* పునరుద్ధరించారు.

India | Aug 3, 2026

India | Aug 2, 2026

India | Aug 1, 2026