గుంటూరు: గుంటూరు 24వ డివిజన్ జనసేన అభ్యర్థిగా నిమ్మల వెంకటరమణ
Guntur, Guntur | Oct 26, 2026 గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 24వ డివిజన్ జనసేన అభ్యర్థిగా నిమ్మల వెంకటరమణను పార్టీ ప్రకటించింది. కూటమిలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర్లు వెల్లడించారు.