Public App Logo
Jansamasya
���िल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Rajasthannews

రాప్తాడు: రాప్తాడు ఆత్మకూరు కనగానపల్లి మండల కేంద్రాల్లో శ్రీరామనవమి సందర్భంగా సీతారాములు కళ్యాణోత్సవం నిర్వహించారు

Raptadu, Anantapur | Mar 27, 2026
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రాప్తాడు ఆత్మకూరు కనగానపల్లి చెన్నై కొత్తపల్లి మండల కేంద్రాల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి 2:30 వరకు శ్రీరామనవమి సందర్భంగా సీతారామును కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రాప్తాడు ఆత్మకూరు అనంతపురం రూరల్ కనగానపల్లి పంపునూరు రామగిరి చెన్నై కొత్తపల్లి ఎస్ కే యూనివర్సిటీ సనప గ్రామంలో కూడా శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఆలయాలను విశేష సంఖ్యలో భక్తులు సందర్శించి సీతారాముని దర్శించుకుని పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులందరికీ కూడా అన్నదానాన్ని పానకాన్ని పంపిణీ చేశారు.

MORE NEWS