రాజానగరం: వైఎస్ఆర్సిపి అనుబంధ కమిటీల నియామకం.. వివరాలివే
రాజానగరం మండలంలో వైఎస్ఆర్సిపి అనుబంధ కమిటీలను జక్కంపూడి రాజా ప్రకటించారు. భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడిగా ఆరిపాక నాగ బాబు, ఎస్సీ మాల సామాజిక వర్గం అధ్యక్షుడిగా కేదాసి వీర్రాజు నియమితులయ్యారు.