ద్వారకాతిరుమల: ఉంగుటూరు కాలువలో గుర్తుతెలియని మృతదేహం - దర్యాప్తు చేపట్టిన పోలీసులు
ఉంగుటూరు మండల కేంద్రంలోని ఏలూరు ప్రధాన కాలువలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతుడి వివరాల కోసం గాలిస్తున్నారు.