మోత్కూర్: మోత్కూరు అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా 'పోషణ మాసం' కార్యక్రమం
మోత్కూరు 2 అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గర్భిణీలు, బాలింతలు మరియు పిల్లలు తీసుకోవాల్సిన పౌష్టికాహారంపై సీడీపీఓ నాజీ గారు అవగాహన కల్పించారు. జంక్ ఫుడ్ వల్ల కలిగే నష్టాలను వివరించారు.