Public App Logo
Jansamasya
National
Bihar
Madhya_pradesh
Indianrailways
Patanjali
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
���हीद_दिवस
North_east_delhi
Nagaland
East_delhi
Tbmuktbharat
North_delhi
West_delhi
Notoadulteration
Railinfra4uttarpradesh
Railone
North_west_delhi
���िश्व_जल_दिवस
Capacitybuilding
Educationforall
Worldwaterday
Railsafety
Chaitranavratri
���ंतर्राष्ट्रीय_वन_दिवस
Thodadhyanse

కొండపి: నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా మే డే వేడుకలు నిర్వహణ

Kondapi, Prakasam | May 1, 2025
ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలోని పొన్నలూరు, టంగుటూరు, సింగరాయకొండ, మర్రిపూడి మండలాలలో గురువారం ఘనంగా మేడే దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో జెండాలను ఆవిష్కరించి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పలువురు సిఐటియు నాయకులు మాట్లాడుతూ దోపిడీదారులు ఉన్నంతవరకు కార్మికులు జీవితాలు దుర్భరంగానే ఉంటాయని, అలాంటి కార్మికుల జీవితాలు బాగుపడాలంటే కార్మికులు ఏకతాటిపై పోరాడాలని సూచించారు.

MORE NEWS