కొండపి: సింగరాయకొండ పోలీస్ సర్కిల్ పరిధిలో దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీఐ హజరతయ్య
సింగరాయకొండ పోలీస్ సర్కిల్ పరిధిలో మండల పరిధిలో దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సింగరాయకొండ సిఐ హజరతయ్య బుధవారం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవి సెలవుల నేపథ్యంలో ఊర్లకు వెళ్లేవారు తప్పనిసరిగా విలువైన వస్తువులను ఇంట్లో ఉంచుకోకుండా తెలిసిన వాళ్ళ ఇళ్లలో గాని బ్యాంకు లాకర్లో గాని దాచుకొని వెళ్లాలని సూచించారు అదేవిధంగా అనుమానిక వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులు సమాచారం ఇవ్వాలని సూచించారు.