కొండపి: మండల కేంద్రంలో రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించిన ఎస్ఐ ప్రేమ్ కుమార్, వివాదాలు, తగాదాలకు పోవద్దని సూచన
కొండపి మండలంలోని నేర చరిత్ర కలిగిన రౌడీ షీటర్లకు ఎస్ఐ ప్రేమ్ కుమార్ తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. బుధవారం వారందరినీ స్టేషన్కు పిలిపించి ప్రస్తుత జీవన విధానాన్ని, చేస్తున్న వృత్తూలను అడిగి తెలుసుకున్నారు. వివాదాలకు, తగాదాలకు పోవద్దని సూచించారు. లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.