కర్నూలు: కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ పదవిపై కురుబ సామాజిక వర్గం డిమాండ్
కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని కురుబ సామాజిక వర్గానికి కేటాయించాలని ఆ వర్గం నేతలు డిమాండ్ చేస్తున్నారు. గత 40 ఏళ్లుగా పార్టీ కోసం చేసిన కృషిని, తమ నాయకుల అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు.