మొంథా తుపాను బాధితులకు అండగా కూటమి ప్రభుత్వం అండగా ఉందని తెలుగు యువత అధ్యక్షులు మునగాల తిరుమలరెడ్డి తెలిపారు. జలదంకి మండలం చామదుల గ్రామంలో తుఫాన్ వరద బాదితులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 41 మంది చేనేత కార్మికులకు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు అందజేశారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు వరద బాధల కుటుంబాలకు ఆడు