డిజిపి శివధర్ రెడ్డి సమక్షంలో మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారు. మావోయిస్టు లీడర్ పి ఎల్ జి ఏ కమాండర్ బర్సి దేవా తోపాటు 15 మంది జనజీవన స్రవంతిలో కలిశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలని, పరికి పునరావసం కల్పిస్తామని తెలిపారు.