నాగర్ కర్నూల్: టీకా వివరాలు 'యు-విన్'లో తప్పనిసరి - అధికారుల ఆదేశాలు
నాగర్ కర్నూల్ జిల్లాలో చిన్నారులు, గర్భిణులకు ఇచ్చే వ్యాక్సిన్ వివరాలను యు-విన్ పోర్టల్లో వంద శాతం నమోదు చేయాలని ఇమ్యూనైజేషన్ అధికారి డా. సురేష్ బాబు ఆదేశించారు. ఆరోగ్య సిబ్బందికి దీనిపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.