పాయకరావుపేట: పెందుర్తిలో ఈతకు వెళ్లి పాలిటెక్నిక్ విద్యార్థి మృతి
పెందుర్తి మండలం పినగాడిలో ఈతకు వెళ్లి ఎస్.రాయవరానికి చెందిన పాలిటెక్నిక్ విద్యార్థి ఐజాక్ మృతి చెందాడు. రెండేళ్ల క్రితం తల్లిని కోల్పోయిన ఐజాక్, ఇప్పుడు ప్రమాదవశాత్తు చనిపోవడంతో తండ్రి ప్రసాద్ శోకసంద్రంలో మునిగిపోయారు.