గుంటూరు: గుంటూరులో విజేతలైన జనసేన అభ్యర్థుల భేటీ: గాదె వెంకటేశ్వర్లుతో ప్రత్యేక సమావేశం
Guntur, Guntur | Nov 14, 2026 గుంటూరులో జరిగిన జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో విజయం సాధించిన జనసేన అభ్యర్థులు, ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర్లును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.