చిట్యాల: చిట్యాలలో కొత్త ఈవీ బైక్ షోరూమ్ ప్రారంభించిన ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్ నియోజకవర్గం, చిట్యాల సాయి ద్వారకాపురి కాలనీలో నూతన ఈవీ బైక్ షోరూమ్‌ను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం గారు ప్రారంభించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఈవీ వాహనాల ప్రాధాన్యతను ఆయన ఈ సందర్భంగా వివరించారు.