కర్నూలు: తుగ్గలి-రాతన గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదం: బైకు చక్రంలో ఇరుక్కున్న చీర కొంగు
తుగ్గలి-రాతన గ్రామాల మధ్య బైకుపై ప్రయాణిస్తున్న మహిళ చీర కొంగు వెనుక చక్రంలో ఇరుక్కుని రోడ్డుపై పడి గాయపడింది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.