నగరి: నగరిలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అడిషనల్ ఎస్పీ శ్రీలత
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో నగరి పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను అడిషనల్ ఎస్పీ శ్రీలత సందర్శించారు. భద్రతా ఏర్పాట్లు, పోలింగ్ సరళిని సమీక్షించి, ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలని సిబ్బందికి సూచించారు.