కమలాపూర్: కమలాపూర్‌లో ఫర్టిలైజర్ దుకాణాలపై అధికారుల ఆకస్మిక తనిఖీలు
హన్మకొండ జిల్లా కమలాపూర్‌లో వ్యవసాయ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కాలం చెల్లిన మందులు అమ్మవద్దని, రైతులకు రసీదులు తప్పనిసరిగా ఇవ్వాలని వ్యాపారులకు సూచించారు. అధిక ధరలకు విక్రయిస్తే ఫిర్యాదు చేయాలని అధికారుల వెల్లడి.