కర్నూలు: ప్రజాసేవకు ప్రాధాన్యత ఇవ్వండి: ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి సూచన
చిప్పగిరిలో కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీ దాసరి గోవిందరావు, ఎమ్మెల్యే విరుపాక్షిని కలిశారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు.