పిఠాపురం: పవన్ కల్యాణ్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు: కూరపాటి రవీంద్రబాబు అరెస్టు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కూరపాటి రవీంద్రబాబును పిఠాపురం పోలీసులు అరెస్టు చేశారు. జనసేన నేతల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేయగా, కోర్టు అతడికి వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది.