రాజమండ్రి సిటీ: గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై స్పెషల్ ఆఫీసర్ నారాయణ భరత్ గుప్తా క్షేత్రస్థాయి పరిశీలన
గోదావరి పుష్కరాల నిర్వహణపై స్పెషల్ ఆఫీసర్ నారాయణ భరత్ గుప్తా, కమిషనర్ రాహుల్ మీనా మరియు కలెక్టర్ కీర్తి చేకూరిలతో కలిసి సమీక్షించారు. ఘాట్ల వద్ద భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, ట్రాఫిక్ మరియు పార్కింగ్ ఏర్పాట్లపై అధికారులకు కీలక సూచనలు చేశారు.